Home » Travel & Events » నల్లమల అడవిలో శివుడి కోసం ప్రాణాలు పణంగా పెట్టి చేసిన భయకరమైన యాత్ర Saleshwaram Yatra 2023

నల్లమల అడవిలో శివుడి కోసం ప్రాణాలు పణంగా పెట్టి చేసిన భయకరమైన యాత్ర Saleshwaram Yatra 2023

Written By Village Vihari on Monday, Apr 10, 2023 | 05:18 AM

 
ఈ సలేశ్వరం యాత్ర ఏడాదికి ఒకసారి జరగుతుంది కేవలం 3 రోజులు మాత్రమే వెళ్ళటానికి వీలుంటుంది ఆ తర్వాత forest పోలీసులు వెళ్ళడానికి పంపరు కాబట్టి వెల్లాలనుకున్నవాల్లు ఈ వీడియో పూర్తిగా చూసి వివరాలు తెలుసుకోండి ప్రతి ఏటా శ్రీరామనవమి తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి ముందురోజు, పౌర్ణమి రోజు, అలాగే పౌర్ణమి తర్వాత రోజు కేవలం ఈ 3 రోజులు మాత్రమే తెరుచుకుంటుంది మొత్తం రాళ్ళదారి ఉంటుంది కాబట్టి shoes 👟 ధరించండి అలాగే water bottles తీసుకెళ్లండి ఒక్కో మనిషికి 3 litres water కచ్చితంగా తీసుకెళ్లండి ఇంకా కొన్ని ఎనర్జీ డ్రింక్స్ నీ కూడా తీసుకెళ్లండి అక్కడ ఒక లీటర్ water bottle 70rs కాబట్టి ముందు ఊర్లోనే తీసుకెళ్లండి ముఖ్యమైన విషయం ఎవరైనా హార్ట్ పేషంట్స్, గర్భవతులు వయసు పైబడిన వారు ఊపిరి సమస్యలు ఉన్నవారు దయచేసి వెళ్ళకండి Our New Shorts Channel Subscribe Now https://youtube.com/@VillageVihariShorts Shahid [Story Narration & Edit] : https://appopener.com/ig/qxj80ppp4 Narendra (DOP & technician ) : https://appopener.com/ig/nyck0by0c Follow us 🔅Instagram: https://appopener.com/ig/rsxdza7a8 🔅Facebook: https://appopener.com/web/1azemczxc Thumbnail: https://appopener.com/ig/cia55ilkm Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications Write us at: [email protected] #saleshwaram #saleshwaram2023