కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల నమోదుతో......... ఉక్కిరిబిక్కిరి అయిన చైన్నైను.... భారీ వర్షం ముంచెత్తింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్ పట్టుతో పాటు రాజధాని పరిసరాల్లో వాన దంచికొట్టింది. చైన్నైలోని మీనంబాక్కంలో......... 13.7 సెంటీమీటర్ల వర్షపాతం............. నమోదైంది. పలు ప్రాంతాల్లో భారీగా వరద నిలవడంతో వాహనాలు, ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. చెన్నై నుంచి బయల్దేరాల్సిన 12కుపైగా అంతర్జాతీయ విమనాలకు ఆలస్యమయ్యాయి. చెన్నైకు రావాల్సిన ఆరు విమానాలను బెంగళూరుకు దారిమళ్లించారు. ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ప్రకటనతో... చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఈ నెల 21 వరకు చెన్నై, దాని చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------