Rev. Fr. Cyril Doss SVD | 31-05-2023 | Holy Mass in Telugu | దివ్యవాక్కు కేంద్రం, ముత్తంగి | .mov
ప్రియా మరియమ్మ
మాకై నీ సుతుని - ప్రేమతో వేడమ్మా
1. పరిశుద్ధ మరియమ్మా - మాకై వేడమ్మా
రక్షకుని మాతా - మాకై వేడమ్మా
నిర్మల మాత - మాకై వేడమ్మా
కన్యకల కన్యకా - మాకై వేడమ్మా
2. క్రీస్తుని మాతా - మాకై వేడమ్మా
అనుగ్రహ మాతా - మాకై వేడమ్మా
విరక్తత్వా మాతా - మాకై వేడమ్మా
అమలోద్భవి మాతా - మాకై వేడమ్మా
3. ప్రేమగల మాతా - మాకై వేడమ్మా
స్తుతిపాత్ర మాతా - మాకై వేడమ్మా
మంచి యోచన మాతా - మాకై వేడమ్మా
వినయశీలి మాతా - మాకై వేడమ్మా
4. సృష్టికర్త మాత - మాకై వేడమ్మా
శక్తిగల కన్యకా - మాకై వేడమ్మా
దయగల కన్యకా - మాకై వేడమ్మా
జ్ఞాన పాత్రమా - మాకై వేడమ్మా
5. మహిమా పాత్రమా - మాకై వేడమ్మా
భక్తి పాత్రమా - మాకై వేడమ్మా
రోజా పుష్పమా - మాకై వేడమ్మా
దావీదు గోపురమా - మాకై వేడమ్మా
6. బంగారు ఆలయమా - మాకై వేడమ్మా
వాగ్దత్త మందసమా - మాకై వేడమ్మా
మోక్షపు వాకిలీ - మాకై వేడమ్మా
ఉదయపు నక్షత్రమా - మాకై వేడమ్మా
7. ఆరోగ్యమాతా - మాకై వేడమ్మా
పాపుల శరణమా - మాకై వేడమ్మా
శ్రామిక ఆదరువా - మాకై వేడమ్మా
క్రైస్తవుల సహాయమా - మాకై వేడమ్మా
8. సన్మానస్కుల రాగ్ని - మాకై వేడమ్మా
పితరుల రాగిణి - మాకై వేడమ్మా
దీర్ఘదర్శుల రాగ్ని - మాకై వేడమ్మా
అపొస్తలుల రాగ్ని - మాకై వేడమ్మా
9. వేదసాక్షుల రాగ్ని - మాకై వేడమ్మా
స్తుతియుల రాగ్ని - మాకై వేడమ్మా
కన్య స్త్రీల రాగ్ని - మాకై వేడమ్మా
పునీతుల రాగ్ని - మాకై వేడమ్మా
10. నిష్కళంక రాగ్ని - మాకై వేడమ్మా
మోక్షారోపణ రాగ్ని - మాకై వేడమ్మా
జపమాల రాగ్ని - మాకై వేడమ్మా
సమాధాన రాగ్ని - మాకై వేడమ్మా
11. శ్రీసభ రాగ్ని - మాకై వేడమ్మా
గురువుల రాగ్ని - మాకై వేడమ్మా
కుటుంబాల రాగ్ని - మాకై వేడమ్మా
సత్ప్రసాద రాగ్ని - మాకై వేడమ్మా
12. వేలాంగణి మాతా - - మాకై వేడమ్మా
గుణదల మాత - మాకై వేడమ్మా
విశాఖపూరి మాత - మాకై వేడమ్మా
కోడూరు మాతా - - మాకై వేడమ్మా
13. ఎలిజబెత్తమ్మను - సందర్శించిన మాతా
వందన వచనములు - పలికిన మాతా
పరిపూర్ణ ఆత్మతో - నింపిన మాతా
నీవు స్త్రీలందరిలో - ధన్యురాలవమ్మా
14. నీ వందన వచనములు - నా చెవిని సోకుగాక
ఆత్మతో నింపబడి - నేను గంతులు వేయాలి
ప్రభు పలుకులు నీవలె - నే విశ్వసించాలి
నీ ధన్యత - నే పొందుకోవాలి
15. మా ప్రభుని తల్లి - మాకై వేడమ్మా
మా దేవమాతా - మాకై వేడమ్మా
కలువరి కొండపై - మా తల్లి వైతివమ్మా
కానా విందువలె - మాకై వేడమ్మా