Home » People & Blogs » అందుకే బాలయ్య అంటే హిందూపురం ముస్లీంలకు అంత ప్రేమ #బాలయ్య #హిందూపురం #రంజాన్ #ముస్లిమ్

అందుకే బాలయ్య అంటే హిందూపురం ముస్లీంలకు అంత ప్రేమ #బాలయ్య #హిందూపురం #రంజాన్ #ముస్లిమ్

Written By TOP NEWS TELUGU on Tuesday, Apr 25, 2023 | 03:09 PM

 
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం లో రంజాన్ పండుగను పురస్కరించుకుని తనని అమితంగా అభిమానించే ముస్లీం సోదరుల తో కలిసి ఇఫ్తార్ విందు చేశారు.వారిని ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం దుస్తులు ధరించి అందరిని అమితంగా ఆకట్టు కున్నారు