Home » News & Politics » Challa Sri Lakshmi Sensational Interview: నాతో జనం సెల్ఫీ దిగితే వాళ్ళు భయపడుతున్నారు | RTV

Challa Sri Lakshmi Sensational Interview: నాతో జనం సెల్ఫీ దిగితే వాళ్ళు భయపడుతున్నారు | RTV

Written By RTV on Friday, Mar 31, 2023 | 10:44 PM

 
నంద్యాల జిల్లా అవుకు మండలానికి చెందిన దివంగత వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంతో వారసత్వ పోరు రచ్చకెక్కింది. తనపై చల్లా రామకృష్ణారెడ్డి సోదరులు దాడి చేసినట్లుగా దివంగత చల్లా భగీరధ రెడ్డి సతీమణి జడ్పీటీసీ శ్రీలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో చల్లా శ్రీలక్ష్మీ, సాయిచరణ్ , సాయిచైతన్య, వంశీ, చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డితో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు చల్లా కుటుంబంలో గొడవలపై వైసీపీ అధిష్టానం స్పందించింది. The problem cropped up after Yogeshwar Reddy reportedly enters the office of ZPTC member Sri Lakshmi and taken the photo of his father Challa Rama Krishna Reddy without her consent Challa Sri Lakshmi Reddy Sensational Interview On Family Clashes. Challa Sri Lakshmi Sensational Interview: నాతో జనం సెల్ఫీ దిగితే వాళ్ళు భయపడుతున్నారు | RTV #rtv #challasrilakshmireddy #challasrilakshmiinterview Like Us On Facebook : https://www.facebook.com/RTVTeluguNews/ Follow Us On Instagram : https://www.instagram.com/rtvnewsnetwork/ Follow Us On Twitter : https://twitter.com/RTVnewsnetwork