Home » News & Politics » మీ ఇంటికి BRS/LRS చేయించినా లాభం లేనట్టేనా... తాజా సుప్రీంకోర్టు తీర్పుతో ఏం తేలనుంది? | BBC Telugu

మీ ఇంటికి BRS/LRS చేయించినా లాభం లేనట్టేనా... తాజా సుప్రీంకోర్టు తీర్పుతో ఏం తేలనుంది? | BBC Telugu

Written By BBC News Telugu on Sunday, Nov 13, 2022 | 09:10 AM

 
ఒక ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు దానికి ఎల్ఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనుమతులు ఉన్నాయో లేదో చూడ్డం ఎంత ముఖ్యం. అసలు ఇవేంటి. పైసాపైసా పోగుచేసి కష్టపడి కొనుగోలు చేసిన లేదా కట్టుకున్న ఇల్లు కూల్చివేత వరకూ రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలో బీబీసీకి వివరించారు సీనియర్ అడ్వకేట్ చింతపల్లి లక్ష్మీనారాయణ. #Home #RealEstate #LegalSeries #RERA #Hyderabad #Plot #Flat ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu