Home » Howto & Style » పొట్టి మేకలతో భలే లాభాలు || Commercial Goat Farming with Dwarf Goat Breeds || Karshaka Mitra

పొట్టి మేకలతో భలే లాభాలు || Commercial Goat Farming with Dwarf Goat Breeds || Karshaka Mitra

Written By Karshaka Mitra on Saturday, Jun 18, 2022 | 12:15 AM

 
Join this channel to get access to perks: https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA/join పొట్టి మేకలతో భలే లాభాలు || Commercial Goat Farming with Dwarf Goat Breeds || Karshaka Mitra వ్యాపారసరళిలో పొట్టిమేకల పెంపకం రైతుకు లాభాల పంట పండిస్తోంది. సమగ్ర వ్యవసాయంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుంకర రామకృష్ణ నాటుకోళ్లు, సీమ పందుల పెంపకంతోపాటు, ఎలివేటెడ్ షెడ్లలో పొట్టి మేకలను పెంచుతూ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నారు. పొట్టి మేకల్లో బ్లాక్ బెంగాల్, సూర్తి జాతిని పెంపకానికి ఎంచుకున్నారు. సాధారణ మేకలతో పోలిస్తే వీటిలో మాంసం దిగుబడి తక్కువగా వున్నా, ఏడాదికి రెండు ఈతలు ఈనటం, ఈనిన పిల్ల కూడా అదే సంవత్సరంలో తిరిగి ఈతకు రావటం వల్ల వీటిలో సంతానవృద్ధి వేగంగా వుండి, రైతు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే అవకాశం వుంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. రైతు చిరునామా సుంకర రామకృష్ణ రామయ్య ఆగ్రో ఫామ్స్ పోతిరెడ్డిపల్లి గ్రామం నూజివీడు మండలం ఏలూరు జిల్లా సెల్ నెం: 70789 29789 70789 39789 గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?search_query=karshaka+mitra కర్షక మిత్ర వీడియోల కోసం: https://www.youtube.com/c/KarshakaMitra/playlists https://www.youtube.com/channel/UCN6lrK_pEwFgHJ0KSu0NnMA వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=91HlMpgddx4&list=PLthSpRMllTmI7Mq8SOvyEogOZ1HO09sJf పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJfQ5I4WxyvKB_kO6G5hhO3 ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=IIOcfiDF3pU&list=PLthSpRMllTmKmW7EpIrOx-Y5LTlNiGk8w శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QK5_vhJbmWg&list=PLthSpRMllTmIaCbcOsGZOdLHP5-1U6VOO కూరగాయల సాగు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr పత్తి సాగు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=r7rh9L6nCIA&list=PLthSpRMllTmJR6qhbCvsjNYkxcv00kdBt మిరప సాగు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=KM5urrplCIg&list=PLthSpRMllTmKF0I5Ts8cSuKP9TeZyTZDb టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=0xXNZ7Ta4E8&list=PLthSpRMllTmIuWuf0Ll_Bw4CyIR5snnCb పూల రైతుల విజయాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKQBQLkBhg-AgTdkP6PPUkm పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: https://www.youtube.com/watch?v=QXpjQY-Ju9k&list=PLthSpRMllTmJCNzqkH_Uy3iEyVGraj05q పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmL7FVdNxHbhKyw_Z4r6QJBP అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if నానో ఎరువులు వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmLlPpCrhwcX3XV4pdZFcboo మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం https://www.youtube.com/watch?v=juyUR77GBJY&t=28s మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: https://www.youtube.com/playlist?list=PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi #karshakamitra #goatfarming #dwarfgoatbreeds #smallgoats #commercialgoatfarming YOUTUBE:- https://www.youtube.com/karshakamitra FACEBOOK:- https://www.facebook.com/karshakamitratv TWITTER:- https://twitter.com/karshakamitratv TELEGRAM:- https://t.me/karshakamitratv