Watch : Sri Ramanuja Sahasrabdi Samaroham Day 10 (11th February 2022) Celebrations LIVE From Muchintal | Statue Of Equality Inauguration | Sri Sri Sri Tridandi Chinna Jeeyar Swamiji Exclusive | Bhakthi TV
#SriRamanujaSahasrabdiSamaroham #StatueOfEquality #BhakthiTV
❖❖❖❖❖❖శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం 10వ రోజు విశేషాంశాలు❖❖❖❖❖❖
* అష్టాక్షరీ మహామంత్ర జపము
* 1035 కుండాల హోమాలు
* ఐశ్వర్య ప్రాప్తికై - శ్రీ లక్ష్మినారాయణేష్టి
* 35 దివ్య దేశాల ప్రాణప్రతిష్ఠ
* శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం
* హోమములు
* పూర్ణాహుతి
* ముఖ్యఅతిథుల సందేశములు
❖❖❖❖❖❖జై శ్రీమన్నారాయణ !❖❖❖❖❖❖
* విశిష్టాద్వైతానికి మహోన్నత పీఠం.. ఆకాశాన్నంటే శ్రీభాష్యకారుని దివ్యరూపం..!
* 108 దివ్యదేశాల అద్భుత దర్శనం.. అరుదైన శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగం..!
* అతిరథ మహారథుల ఆగమనం.. ప్రతిక్షణం.. ఓ అద్భుతం..!
* కనీవినీ ఎరుగని ఆధ్యాత్మిక సంరంభం.. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం..!
* ఆధ్యాత్మిక పరివర్తన క్షేత్రం.. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చిరకాల స్వప్నం..!
* సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం.. 108 దివ్యదేశాల భవ్య దర్శనం..!
* ఐదువేల మంది ఋత్వికులచే శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు..!
* 10 కోట్ల అష్టాక్షరీ మహామంత్ర పారాయణం..!
* 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ, సమున్నత స్ఫూర్తి ప్రదాత సమతామూర్తి లోకార్పణ..!
* శ్రీ రామానుజాచార్యుల వారి స్వర్ణ ప్రతిమ ఆవిష్కరణ..!
* 216 అడుగుల శ్రీమద్ రామానుజాచార్యుల వారి విగ్రహ ఆవిష్కరణ..!
* జయహో రామానుజ.. ప్రత్యక్ష ప్రసారాలు.. ప్రత్యేక కార్యక్రమాలు..!
❖❖❖Venue❖❖❖
"శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం"
ఫిబ్రవరి 2 నుండి 14 వరకు (ముచ్చింతల్ దివ్య సాకేతం),
జీవా కాంప్లెక్స్, శ్రీరామనగర్, శంషాబాద్, హైదరాబాద్ - 509325
నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు మీ భక్తి టీవీ లో..!
❖❖❖❖❖❖శ్రీ రామానుజాచార్యులవారి మాటలు❖❖❖❖❖❖
"అందరి దుఃఖాలు దూరం చేయడానికి నేనొక్కడినీ నరకంపాలైనా ఆనందంగ అంగీకరిస్తా"
"మాధవుని ముందు మనుష్యులందరూ సమానులే"
"ఆతని నామాన్ని పలికే అధికారం అన్ని కులాలకీ ఉంది"
"ఆతని ఆలయం ప్రవేశించే అర్హత కులాలకు అతీతంగా అందరిదీ"
-------------------------❖-------------------------------
* జనావాసానికి దూరంగా చీకటి బ్రతుకుల్లో మ్రగ్గుతున్న దళితులనీ, దీనులనీ మంత్రోపదేశంతో తరింపచేసి, వేదసారార్థ జ్ఞానంతో అందరినీ వైష్ణవులుగ తీర్చిదిద్దిన సమసమాజ నిర్మాత "శ్రీ రామానుజాచార్య స్వామి".
* ప్రపంచ చరిత్రలోనే పండితులకీ, పామరులకీ, ప్రశాసకులకీ, పాలకులకీ మధ్య సుందర సేతువును నిర్మించి విశ్వ కుటుంబ భావనకు ఊపిరులూదిన సంఘసంస్కర్త "శ్రీ రామానుజాచార్య స్వామి".
* వైదిక వాఙ్మయాన్ని శ్రద్ధాళువులైన సామాన్యులదాకా చేర్చిన ఆధ్యాత్మిక విప్లవ స్ఫూర్తి దాత "శ్రీ రామానుజాచార్య స్వామి".
* మాయావాదాన్ని అణచి, భక్తి సామ్రాజ్యంలో వీరవిహారం చేసే వివిధ సాంప్రదాయ శాఖలకు శాస్త్రీయమైన ఆదిమూలము "శ్రీ రామానుజాచార్య స్వామి".
☛ For Advertising Enquiries, Contact: 99511 90999
* JOIN Bhakthi TV Telegram ►►►https://t.me/BhakthiTv
➦ FOR MORE BHAKTHI TV VIDEOS
✪ Govinda Namalu ►►►https://youtu.be/3E7JgIE8JtY
✪ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ►►►https://youtu.be/yWPuAGnm-JE
✪ శ్రీ కృష్ణ స్తోత్ర పారాయణం ►►►https://youtu.be/38mZFyt6FPI
✪ శ్రీ నృసింహ స్తోత్ర పారాయణం ►►►https://youtu.be/Opmj8GeqUBA
✪ శ్రీ వేంకటేశ్వర స్తోత్ర పారాయణం ►►►https://youtu.be/RqClqkCtS04
✪ శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం ►►►https://youtu.be/bxznmeS3Vxg
✪ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ►►►https://youtu.be/P22WjAwYKyA
✪ శ్రీ శివ స్తోత్ర పారాయణం ►►►https://youtu.be/4yebdR0Doi0
✪ శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం ►►►https://youtu.be/zvnTh3WzJEI
✪ శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం ►►►https://youtu.be/cTqnf6gS2XA
✪ ధార్మిక సమ్మేళనంలో భక్తి సంగీత విభావరి, కుంభ హారతి నృత్యం ►►►https://youtu.be/-hVZjfGs-ic
✪ దేవాలయాలలో ఇన్ని ప్రదక్షిణలు మాత్రమే చేయాలి ►►►https://youtu.be/piya0t_Q2Nk
✪ సొంత రాశుల్లోకి ఆరు గ్రహాలు.. ఈ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ►►►https://youtu.be/5pyyKq4mF8A
✪ మన జీవితంలో మళ్లీ చూడలేని అద్భుత యోగం ►►►https://youtu.be/ce_4FDGWg3M
♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►https://bit.ly/335RyEX
2. Lord Shiva Most Popular Song ►https://bit.ly/2PICjOp
3. Samba Sada Shiva Song ►https://bit.ly/2C3Smyc
4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►https://bit.ly/34oAJFt
5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►https://bit.ly/32byZOo
6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►https://bit.ly/2PYwz3A
【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
1. Speeches at Koti Deepotsavam ►https://bit.ly/36mHM37
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►https://bit.ly/2qYISlj
3. Pravachanalu at Koti Deepotsavam ►https://bit.ly/2oFGvDo
For More Details ☟
☞ Watch Bhakthi TV Live ► https://bit.ly/2MTd1uU
☞ Subscribe to Bhakthi TV ► https://bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► https://bit.ly/327Arku
☞ Follow us on Twitter ► https://bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► https://bit.ly/2WuJ1sA
☞ Download Bhakthi TV Android App ► https://bit.ly/2N6lawk
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.