Home » News & Politics » Janaseana Ranga Daring Speech/నా ఓటమికోసం ఎమ్మెల్యే కుటుంబం ఊర్లో కూర్చున్నా.. పవన్ బొమ్మతో గెలిచాను

Janaseana Ranga Daring Speech/నా ఓటమికోసం ఎమ్మెల్యే కుటుంబం ఊర్లో కూర్చున్నా.. పవన్ బొమ్మతో గెలిచాను

Written By 1 Way News on Wednesday, Feb 24, 2021 | 02:51 AM

 
Janasean Ranga Daring Speech // నా ఓటమికోసం వాళ్లంతా ఊర్లో కూర్చున్నా.. పవన్ బొమ్మ పెట్టి గెలిచాను.. బ్రతికున్నోళ్లు, లెనోళ్లు అందరినేతల ఫొటోలతో ప్రచారం చేశారు. కానీ నేను పవన్ కళ్యాణ్ ఆశయాలను నమ్ముకున్నాను. వాటితోనే ముందడుగేసాను. ఎంత భయపెట్టినా.. భయపడకుండా జనంలో తిరిగాను. వాళ్ళు నమ్మి నన్ను గెలిపించారు. రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో మా గ్రామంనుండి అభ్యర్దిని గెలిపించి. పవన్ గారికి గిఫ్ట్ గా ఇస్తా.. తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం గానుగూడెం జనసేన సర్పంచ్ గల్లా రంగా గూస్బామ్స్ స్పీచ్..