Home » Entertainment » మానవలోకం నుండి యమలోకం దాకా జీవుని ప్రయాణం||GARUDA PURANAM||UNTOLD HISTORY TELUGU||UHT

మానవలోకం నుండి యమలోకం దాకా జీవుని ప్రయాణం||GARUDA PURANAM||UNTOLD HISTORY TELUGU||UHT

Written By UNTOLD HISTORY TELUGU on Monday, Oct 12, 2020 | 07:50 AM

 
మానవలోకం నుండి యమలోకం దాకా జీవుని ప్రయాణం||GARUDA PURANAM||UNTOLD HISTORY TELUGU||UHT #UNTOLDHISTORYTELUGU#UHT జనమరణాల చక్రం గురించిన వివరణ ఉంటుంది.గర్భస్థ శిశువు వర్ణన శిశువు అవస్థ శిశుకు జ్ఞాననంకలగటం జననం మరలా అజ్ఞానంలో పడటం తిరిగి కర్మానుసారం జన్మించడం గురించిన వర్ణన విపులంగా చేయబడింది. జన్మ రాహిత్యం జ్ఞానులకు, పుణ్యాత్ములకు మాత్రమే కలుగుతుంది.పాపులు చావు గర్భవాసాన్ని బాధగా భరిస్తుంటాడు. తల్లి తిన్న పులుపు చేదు పదార్ధాల వలన వేదన పడతాడు. ఆ తరువాత పంజరంలో పక్షిలా కొద్ది రోజులకు క్రిందికి తిరుగుతాడు. గాద్గద స్వరంతో భగవంతుని స్తుతిస్తాడు. ఏడవ మాసానికి మరింత జ్ఞానోదయమై అటూఇటూ కదలుతూ గత జన్మలో పాపపుణ్యాలనుఎరుగక చేసిన పాపకార్యాలు తలచుకుని మరింత చింతిస్తాడు. తను అర్జించిన సంపదలను అనుభవించిన భార్యా బిడ్డలు తనను పట్టించుకోక పోవడం గుర్తుచేసుకుని రోదిస్తూ భగవంతుడా పుట్టుక సంసార బాధలు తప్పవు అని భావన. మానవలోకం నుండి యమలోకం దాకా జీవుడి ప్రయాణం ఎలా ఉంటుంది??? Ascending the Vale Kevin MacLeod (incompetech.com) Licensed under Creative Commons: By Attribution 3.0 License http://creativecommons.org/licenses/by/3.0