Home » People & Blogs » మిర్చి రైతు విజయం | 1.10 ఎకరాల్లో 70 క్వింటాళ్ల దిగుబడి | Telugu RythuBadi

మిర్చి రైతు విజయం | 1.10 ఎకరాల్లో 70 క్వింటాళ్ల దిగుబడి | Telugu RythuBadi

Written By తెలుగు రైతుబడి on Wednesday, Aug 05, 2020 | 09:30 AM

 
నాలుగేండ్లుగా ఎండు మిర్చి సాగు చేస్తున్న రైతు కృష్ణా రెడ్డి.. గతేడాది ఎకరం 10 కుంటల భూమిలో రికార్డు స్థాయిలో 70 క్వింటాళ్ల దిగుబడి తీశారు. ప్రతి ఏటా పంట మార్పిడి చేయడం.. తక్కువ భూమిలో సాగు చేయడం వల్ల ప్రతీ మొక్క పై ప్రత్యేక దృష్టి కేటాయించడం.. వైరస్ రాకుండా జాగ్రత్తలు చేపట్టడం.. దోమకాటును నివారించడంతో మూడుసార్లు కాకుండా అయిదు సార్లు పంట దిగుబడి వచ్చిందని.. ఫలితంగా 70 క్వింటాళ్ల మిర్చి పండిందని రైతు తెలిపారు. ఆ వివరాలు పూర్తిగా ఈ ఇంటర్వ్యూలో చూడండి. Title : High Yield Red Chilli Farmer Success Tips : మిర్చి రైతు విజయగాథ : Telugu RythuBadi మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం : https://www.youtube.com/watch?v=qDt5se_wrxU&list=PL5KXcvOWToIwEtwsWellpwtJtrnVX8jpo టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం : https://www.youtube.com/watch?v=dZaF6pngL78&list=PL5KXcvOWToIwbo91qaQ025f6a7DzU3QS4 విజయవంతమైన రైతుల వీడియోల కోసం : https://www.youtube.com/watch?v=-ERLti1JKr8&list=PL5KXcvOWToIyrsj57WYEiYpCS8yS0RKqz పండ్ల తోటల సాగు వీడియోల కోసం : https://www.youtube.com/watch?v=EJHLiu7k2pA&list=PL5KXcvOWToIxIkLeHFhMSWN0AKdQ5sYLE యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం : https://www.youtube.com/watch?v=tCwseevq_lQ&list=PL5KXcvOWToIwzdMWzv3HzTWvpp7Rcziim కూరగాయల సాగు వీడియోల కోసం : https://www.youtube.com/watch?v=VVq-mBg53A8&list=PL5KXcvOWToIxX2X5Mt24ww1YW3RyYeQXm సెరికల్చర్ సాగు వీడియోల కోసం : https://www.youtube.com/watch?v=NaKV32TkKTQ&list=PL5KXcvOWToIy7ngpFAQMlHvqRZTOqvzI2 నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని. చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం. మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. Contact : [email protected] #RedChilli #Michi #TeluguRythuBadi