Home » People & Blogs » మృతదేహాన్ని అడ్డుకున్న ప్రజలు పోలీసులు ప్రజల మధ్య ఘర్షణ. సంఘటన వద్దా సిఐ ఏమి చేసాడో చూడండి

మృతదేహాన్ని అడ్డుకున్న ప్రజలు పోలీసులు ప్రజల మధ్య ఘర్షణ. సంఘటన వద్దా సిఐ ఏమి చేసాడో చూడండి

Written By nandyal news9 on Wednesday, Aug 05, 2020 | 10:24 AM

 
Nandyal news9-- నంద్యాల తెలుగు పేట ప్రజలు మృతదేహం అడ్డుకున్నారు కరోనా తో మృతి చెందాడని వార్డులోకి రానివ్వకుండా మంచాలు అడ్డు పెట్టారు ప్రజలు సిఐ సోమశేఖర్ రెడ్డి వన్టౌన్ పోలీసులు జోక్యంతో మృతదేహానికి అంత్యక్రియలు ముగించారు