Home » Education » Kaal || काल ||काल बदलना || Hindi Grammar in Telugu || Change the Tense in Hindi Grammar |10th, Inter

Kaal || काल ||काल बदलना || Hindi Grammar in Telugu || Change the Tense in Hindi Grammar |10th, Inter

Written By Education Chowrasta on Saturday, May 09, 2020 | 03:03 AM

 
SSC 2022 విద్యార్థులను దృష్టిలో ఉఁచుకుని काल అనే వ్యాకరణాంశంను సులువుగా అర్థమయ్యే విధంగా పూర్తి తెలుగు వివరణతో చేయడం జరిగినది. విద్యార్థులు Note Book, pen దగ్గర ఉంచుకుని videoలో ముఖ్యమైన అంశాలను Note చేసుకోగరు. Practice లేనిదే ఏ వ్యాకరణం రాదు. అందుచే ఈ వ్యాకరణం ను Practice చేయండి. काल भाग 1 చూడనివారు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి. https://www.youtube.com/watch?v=HC0nXKgEG3A&t=1489s