Home » People & Blogs » మక్కా గుట్టురట్టయింది...అసలు నిజం తెలుసా?

మక్కా గుట్టురట్టయింది...అసలు నిజం తెలుసా?

Written By supreem thehinduworld on Sunday, Sep 08, 2019 | 12:14 PM

 
ప్రపంచమంతా ఒకటే అఖండభరతవర్షంగా వెలుగొందే సనాతనధర్మం పూర్వయుగాల నుండి రాక్షసుల అరాచకాలతో ధర్మం పోరాడలేక అలసిన ప్రతీసారి భగవంతుడు ఆవిర్భవిస్తూ ధర్మ సంస్థాపన చేస్తూనే ఉన్నాడు, ఉంటాడు. అలాంటి సనాతనధర్మం ప్రస్తుత కలియుగ సమయంలో భిన్న మతాల పేరుతో భిన్న అభిప్రాయాలతో మతోన్మాదులు రాక్షసులై జరిపే దాడులకు, విధ్వంసాలకు, అమానుష సంఘటనలకు లోనయ్యి సనాతనధర్మం యొక్క స్వరూపం దెబ్బలు భరిస్తూనే ఉంది. ధర్మానికి ఎప్పుడూ అధర్మంతో పోరాటం ఉంటూనే ఉంటుంది అవునా!? కానీ, ధర్మం అనేది ఎన్నడూ ఓడిపోదు ఆ విషయం జ్ఞానం ఉన్నవారికి వేరే చెప్పే అవసరం లేదనుకోండి. అయితే, సనాతనధర్మం వదిలి మతోన్మాదాలకు బానిసలై రాక్షస స్వభావులై ధర్మాన్ని వదిలి మధ్యలో పుట్టుకొచ్చిన పుట్టగొడుగుల్లాగా తలా, తోకా లేకుండా లేనిపోనివి కల్పించి ఉన్మాదాన్ని రేపుతున్నారు. పోనీ వాళ్ళు చెప్పేది వాస్తవమా అంటే అన్నీ రెచ్చగొట్టి వైరం పెంచే మాటలు. చెప్పుడు మాటలు విని సంసారాలు పాడుచేసుకున్నట్టు. ధర్మం వదిలిన మనిషి సమాజానికే చెద పురుగు లాంటివాడు. సందేహమే లేదు, అందులో సందేహం మాత్రం ఉండేది ఉన్మాదులకు మాత్రమే. మతోన్మాదం వదలండి అసలు నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి. # కొంతమంది హిందూ అనే పదమే లేదు అది పాశ్చాత్యులు పెట్టింది మనకు, మన సంస్కృత గ్రంథాల్లో లేనేలేదు హిందూ అంటే కాఫిర్ అని హిందూ అనే పదాన్ని గురించి చెప్తూ ఉంటారు మరి ఇది చూడండి అసలు నిజం తెలుసుకోండి. https://youtu.be/TqJqf2LF_iY # సనాతనహిందూధర్మం ముందు నిలబడని క్రైస్తవమతం అనే చారిత్రిక ఆధారిత సంభాషణ చూడండి. https://youtu.be/TqJqf2LF_iY