Home » Howto & Style » సద్గురుతో నాని సంభాషణ! Sadhguru tho Nani Sambhashana | Nani In Conversation with Sadhguru

సద్గురుతో నాని సంభాషణ! Sadhguru tho Nani Sambhashana | Nani In Conversation with Sadhguru

Written By Sadhguru Telugu on Saturday, Aug 10, 2019 | 10:27 AM

 
నాచ్యురల్ స్టార్ గా పిలవబడే తెలుగు హీరో నాని సధ్గురుతో జూన్ 23, 2019 న జరిగిన సంభాషణ సందర్భంగా, పిల్లల పెంపకం, జీవితంలో విజయం, మానసిక ఒత్తిడి ఇంకా అనేక విషయాలు చర్చించారు. Nani In Conversation with Sadhguru ******************************************************************* English Video: https://www.youtube.com/watch?v=wLl3WVb08I0 మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/IshaTelugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.