Home » Music » అమ్మ దొంగా నిన్ను చూడకుంటే | లలితగీతం | శ్రీ పాలగుమ్మి విశ్వనాథం | గానం : మంథా పట్టాభిరామారావు

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే | లలితగీతం | శ్రీ పాలగుమ్మి విశ్వనాథం | గానం : మంథా పట్టాభిరామారావు

Written By Telugu Sogasu on Sunday, Jun 04, 2023 | 08:44 AM

 
శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు ఈ లలిత గీతాన్ని రచించారు. ఇందులో తల్లికి తన పాప మీద ఉండే ప్రేమాభిమానాలను అద్భుతంగా వర్ణించారు.